-
Home » Girl gang raped by three friends in Kukatpally
Girl gang raped by three friends in Kukatpally
కూకట్పల్లి డిగ్రీ విద్యార్థిని గ్యాంగ్ రేప్ కేసులో కొత్త కోణం.. నిందితులు ముగ్గురూ మైనర్లే, అమ్మాయిని ఎలా అనుమతించారు, వెలుగులోకి OYO ఆనంద ఇన్ హోటల్ నిర్వాకం
October 16, 2020 / 01:45 PM IST
kukatpally girl gang rape case: సంచలనం రేపిన హైదరాబాద్ కూకట్పల్లి అత్యాచారం ఘటనలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఓయో(oyo) హోటల్ నిర్వాకం బయటపడుతోంది. మైనర్లకు రూమ్ ఇవ్వకూడదన్న నిబంధనలున్నా హోటల్ సిబ్బంది పట్టించుకోలేదు. డిగ్రీ స్టూడెంట్‌పై అత్యాచా�