Home » Girl molested
బస్సులో కూర్చున్న ప్రయాణికులకు అనుమానం వచ్చి క్యాబిన్ డోర్ తెరిచారు. బాలిక దీన స్థితిలో ఉండటాన్ని చూసిన ప్రయాణికులు డ్రైవర్లను చితకబాదారు.
బాధిత బాలిక రోధిస్తూ కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సింగరాయకొండ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి 24 గంటల లోపు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.