-
Home » Girl Thrashed
Girl Thrashed
Agra : జువెనైల్ హోమ్‌లో ఘోరం.. బాలికల్ని తాడుతో కట్టి.. చెప్పుతో కొట్టిన సూపరింటెండెంట్
September 14, 2023 / 04:19 PM IST
బాలనేరస్థుల్ని సంస్కరించాల్సిన ఓ అధికారిణి వారిపట్ల కనికరం లేకుండా ప్రవర్తించింది. బాలికల్ని చెప్పుతో కొట్టి, తాడుతో కట్టేసి విపరీతంగా ప్రవర్తించింది. ఆగ్రా జువైనల్ హోమ్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.