Home » GK Dwivedi
ఎన్నికల షెడ్యూల్ విడుదలైన క్రమంలో దేశంలో పార్టీల మధ్య హీట్ మొదలైంది. పార్టీల నేతలు ఎవరికి వారు ఎజెండాలను ప్రిపేర్ చేసుకుంటూ సమరరంగంలోకి అడుగుపెడుతున్నాయి. ఈ నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 9,27,542 ఫామ్-7 దరఖాస్తులు వచ్చాయని ఏపీ ప్రధాన ఎన్న�