Gladiator 2 Trailer

    గ్లాడియేటర్ 2 ట్రైలర్ చూశారా? అదిరిపోయిందిగా..

    July 10, 2024 / 07:17 AM IST

    రోమ్ సామ్రాజ్యానికి సంబంధించిన కథతో 2000 సంవత్సరంలో వచ్చిన గ్లాడియేటర్ సినిమా భారీ విజయం సాధించింది. త్వరలో గ్లాడియేటర్ 2 సినిమా రాబోతుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు.

10TV Telugu News