Gladiator 2 : గ్లాడియేటర్ 2 ట్రైలర్ చూశారా? అదిరిపోయిందిగా..

రోమ్ సామ్రాజ్యానికి సంబంధించిన కథతో 2000 సంవత్సరంలో వచ్చిన గ్లాడియేటర్ సినిమా భారీ విజయం సాధించింది. త్వరలో గ్లాడియేటర్ 2 సినిమా రాబోతుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు.