Home » Global Chess League
ఈ లీగ్‌లో డబుల్ రౌండ్ - రాబిన్ ఫార్మాట్లో ఆరు ఫ్రాంచైజీల్లోని ప్రతి జట్టు మొత్తం 10 మ్యాచ్‌ల చొప్పున ఆడతాయి.
క్రికెట్, కబడ్డీ వంటి ఆటలు ఐపీఎల్, ప్రొకబడ్డీ కారణంగా ఎంతో మందికి దగ్గర అయ్యాయి. ఈ క్రమంలోనే చెస్ గేమ్ పై అభిమానుల దృష్టి మరల్చేందుకు మొదటిసారి చెస్ లీగ్ టోర్నమెంట్‌కు రంగం సిద్దమైంది.