Home » Global Investors Summit
3.20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడితో దాదాపు 41 ప్రతిపాదనలను పరిశ్రమలు, వాణిజ్యం శాఖ ఆకర్షించింది. వీటి వల్ల 1.79 లక్షల మందికి ఉపాధి లభిస్తుందట. ఐటీ శాఖ 64,815 మందికి ఉపాధిని కల్పించే ఉద్దేశంతో 32,944 కోట్ల రూపాయల పెట్టుబడితో 6 ప్రతిపాదనలకు ఓకే చెప్పింది. రాష�
విశాఖ పరిపాలనా రాజధానిపై సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. త్వరలోనే విశాఖ పరిపాలనా రాజధాని కాబోతోందని ఆయన చెప్పారు. విశాఖలో జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో ఈ మేరకు కీలక ప్రకటన చేశారు సీఎం జగన్.
విశాఖపట్నంలో జరుగతున్న ‘గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023’లో భాగంగా శుక్రవారం సీఎం జగన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పెట్టుబడుల గురించి వివరించారు. ‘‘ఏపీకి రూ.11.58 లక్షల కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయి. దీనిపై ఎంవోయూలు కుదుర్చుకున్నాం.
ఏపీ సర్కార్ కు విషెస్ చెప్పిన పవన్ కల్యాణ్
దేశవిదేశాల నుంచి ప్రతినిధులు వస్తున్న దృష్యా అందరి కోసం అన్ని రకాల వంటల్ని సిద్ధం చేయిస్తున్నారు. వెజ్, నాన్ వెజ్.. రెండు రకాల వంటకాల్ని సిద్ధం చేశారు. రెండు రోజులపాటు బ్రేక్ఫాస్ట్, లంచ్, శ్నాక్స్, డిన్నర్ వంటివి అందించనున్నారు. ఇందుకోసం వేద
‘గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023’ విశాఖపట్నంలో శుక్రవారం ప్రారంభమైంది. శుక్ర, శనివారాల్లో ఈ సదస్సు జరుగుతుంది. దేశవిదేశాలకు చెందిన ప్రతినిధులు హాజరవుతున్నారు.
ఎన్నో అంతర్జాతీయ ఈవెంట్లకు వేదిక అవుతున్న వైజాగ్ ఇప్పుడు మరో ప్రతిష్టాత్మక ఈవెంట్ కు స్వాగతం చెబుతోంది. దీంతో మరింత కొత్తగా కనిపించేలా నగరాన్ని ముస్తాబు చేశారు అధికారులు. రేపు, ఎల్లుండి(మార్చి 3,4) రెండు రోజుల పాటు గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మి�