Home » global leader
గ్లోబల్ లీడర్స్ జాబితాలో మళ్లీ భారత ప్రధాని నరేంద్ర మోదీ అగ్రస్థానంలో నిలిచారు. గ్లోబల్ లీడర్స్ సర్వేలో అత్యధికంగా 76శాతం ఆమోద రేటింగ్‌తో ప్రపంచ నాయకుల్లోనే ప్రధాని మోదీ అగ్రస్థానంలో ఉన్నారు....
అగ్రరాజ్యమైన అమెరికా అధినేత జో బైడెన్ 8వ స్థానంలో నిలిచారు. ఈయనకు అనుకూలంగా 40 శాతం ఓట్లు వేయగా, వ్యతిరేకంగా 52 శాతం ఓట్లు వేయడం గమనార్హం. అలాగే 13వ స్థానం దక్కించికున్న బ్రిటిష్ ప్రధానమంత్రి రిషి సునాక్ పరిస్థితి ఇలాగే ఉంది.
ప్రపంచంలో 13 మంది నేతల్లో అత్యధిక ప్రజాదరణ ఉన్న నాయకునిగా భారత ప్రధాని నరేంద్ర మోదీ నిలిచారు. ప్రజల్లో 70% మంది ఆదరణ ఆయనకు ఉందని సర్వేలో తేలింది.