Home » glucose balanced diet
Diabetes: బ్రోకోలీలో ఉన్న గ్లూకోసినోట్ అనే యాసిడ్, శరీరంలో ఇన్షులిన్ స్థాయిని పెంచుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో అద్భుతంగా పని చేస్తుంది.