Home » Gmail Accounts
Gmail Accounts Delete : డిసెంబర్ 1 నుంచి గూగుల్ కొన్ని జీమెయిల్ అకౌంట్లను డిలీట్ చేస్తుంది. మీ జీమెయిల్ అకౌంట్ కూడా డిలీట్ కాకుండా ఉండాలంటే వెంటనే ఇలా చేయండి. లేదంటే మీ జీమెయిల్ మొత్తం డేటా డిలీట్ కావచ్చు.
Gmail Accounts Delete : మీ జీమెయిల్ అకౌంట్ చెక్ చేసుకున్నారా? వచ్చేవారం నుంచి జీమెయిల్ అకౌంట్లను గూగుల్ పర్మినెంట్‌గా డిలీట్ చేయనుంది. ఇప్పటికే గూగుల్ కొత్త పాలసీపై అనేకసార్లు యూజర్లను హెచ్చరించింది.
Gmail Bulk Messages : గూగుల్ అకౌంట్ స్టోరేజీ తక్కువగా ఉందా? మీరు ఇప్పుడు జీమెయిల్లో నిర్దిష్ట కేటగిరీల నుంచి మీ అన్ని ఇమెయిల్‌లు లేదా మెసేజ్‌లను డిలీట్ చేయొచ్చు.
Gmail Account Delete : జీమెయిల్ అకౌంట్ల తొలగింపు ప్రక్రియకు సంబంధించి గూగుల్ సంచలన నిర్ణయం తీసుకుంది. అయితే, భయపడాల్సిన అవసరం లేదు. జీమెయిల్ యూజర్లు తమ అకౌంట్ సేవ్ చేయడానికి కేవలం 2 పనులు చేయాల్సి ఉంటుంది. అవేంటో ఓసారి లుక్కేయండి.
Google Warn Users : కనీసం రెండేళ్లపాటు ఉపయోగించని లేదా సైన్ ఇన్ చేయని ఇన్‌యాక్టివ్ అకౌంట్లను వినియోగదారులు తొలగించాల్సిన కొత్త విధానాన్ని గూగుల్ అమలు చేస్తోంది.