Home » Gmail shutting down
Elon Musk Xmail : ట్విట్టర్ (X) సీఈఓ ఎలన్ మస్క్ మరో సంచలన ప్రకటన చేశాడు. జీమెయిల్ సర్వీసుకు పోటీగా ఎక్స్మెయిల్ వస్తుందంటూ మస్క్ ధృవీకరించాడు.