Home » GNSS System
GPS Toll System : వాహనదారులకు గుడ్ న్యూస్.. ఇకపై ఫాస్టాగ్ అవసరం లేదు. టోల్ ప్లాజాల వద్ద ఆగాల్సిన పనిలేదు. మే 1 నుంచి సరికొత్త GPS ఆధారిత టోల్ కలెక్షన్ సిస్టమ్ అమల్లోకి రానుంది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఫాస్టాగ్ స్థానంలో జీపీఎస్ టోల్ విధానాన్ని తీస�