Go Care Cess' Cabinet

    గోవుల కోసం యోగి : ‘గో సంరక్షణ సెస్‌’ 

    January 2, 2019 / 09:32 AM IST

    గో సంరక్షణ అంటు జపం చేస్తున్న యూపీ సీఎం యోగీ ఆదిత్యానాథ్ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. గోవుల సంరక్షణ కోసం ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయడంతోపాటు రాష్ట్రంలోని  ఎక్సైజ్‌, ఇతర లాభదాయక కార్పొరేషన్ల నుంచి ప్రత్యేక సెస్‌ విధించాలని కేబినెట్�

10TV Telugu News