Home » Go First Flight
గో ఫస్ట్ ఎయిర్వేస్ సంస్థకు చెందిన జీ8 116 అనే విమానం ప్రయాణికుల్ని వదిలేసి వెళ్లిపోయిన ఘటన ఈ నెల 9న ఉదయం జరిగింది. గో ఫస్ట్ ఎయిర్వేస్ విమానం ఉదయం 06.40 గంటలకు బెంగళూరు నుంచి ఢిల్లీ వెళ్లాల్సి ఉంది.
50మందికి పైగా ప్రయాణికులను వదిలేసి ‘గో ఫస్ట్’ ఫ్లైట్ గాల్లోకి ఎరిగిపోయింది. దీంతో ప్రయాణీకులు తీవ్ర అసహనం, ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఏకిపారేశారు.
సాంకేతిక లోపాల కారణంగా విమానాల దారి మళ్లింపు కొనసాగుతూనే ఉంది. తాజాగా గో ఫస్ట్ విమానం ఢిల్లీ నుంచి గువహటి వెళ్తుండగా, మార్గ మధ్యలో విండ్‌షీల్డ్‌లో పగుళ్లు కనిపించాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన పైలట్లు విమానాన్ని జైపూర్‌కు మళ్లించారు.