go-karting accident

    గో-కార్టింగ్ సరదా: ప్రాణాపాయ స్థితిలో B.Tech యువతి

    October 8, 2020 / 05:30 PM IST

    Go-Karting Accident: హైదరాబాద్ శివార్లలో గుర్రంగూడ గో-కార్టింగ్ ప్లే జోన్‌లో.. ఓ 20 ఏళ్ల యువతి గో-కార్టింగ్(go-karting) సరదా ఆమె ప్రాణాపాయ స్థితిలో పడేలా చేసింది. మీర్‌పేట పోలీసు పరిధిలో గుర్రామ్‌గుడలో ఉన్న హస్టెన్ గో-కార్టింగ్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. గాయపడిన మ�

10TV Telugu News