Goa G20 Tourism Event

    Goa G20 Tourism Event: జీ-20 టూరిజం సమావేశాలకు సిద్ధమైన గోవా

    June 18, 2023 / 09:03 PM IST

    గ్రీన్ టూరిజం, డిజిటలైజేషన్, నైపుణ్యాలు, పర్యాటక రంగంలో ఎంఎస్ఎంఈలు, టూరిజం డెస్టినేషన్ అనే ఐదు అంశాలపై ప్రధాన చర్చ జరగనుంది. 2030 నాటికి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో పర్యాటక రంగం ప్రాధాన్యతల గురించి కూడా చర్చ చేయనున్నారు

10TV Telugu News