Home » God of Chaos
Apophis Asteroid : 2004లో కనుగొన్న అపోఫిస్ ఈ నెల 13న భూమికి అతి సమీపంగా దూసుకువస్తోంది. ఈ గ్రహశకలం ఒకవేళ భూమిని తాకినట్లయితే.. దాని నుంచి వందలాది అణు బాంబులంతా శక్తిని విడుదల చేస్తుంది.
Asteroid Apophis : ఖగోళ శాస్త్రవేత్తలు రాయ్ టక్కర్, డేవిడ్ థోలెన్, ఫాబ్రిజియో బెర్నార్డిచే మార్చి 2004లో ఈ అపోఫిస్ గ్రహశకలాన్ని గుర్తించారు. ఒకప్పుడు భూమికి సమీపంలో ఉన్న అత్యంత ప్రమాదకరమైన ఖగోళ వస్తువులలో ఇదొకటి.
భూమికి భారీ ముప్పు పొంచి ఉందా? భూమి అంతమైపోతుందా? ముక్కలు ముక్కలవుతుందా? ఇప్పుడీ ప్రశ్నలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మరోసారి భూమి డేంజర్ లో పడింది.