Home » Godavari River Management Board
తెలంగాణ నీటిని ఏపీ వాడుకుంటోందని, గోదావరి నీటిని పట్టిసీమ ద్వారా కృష్ణా బేసిన్‌కు మళ్లిస్తోందని గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు (జీఆర్ఎమ్బీ) దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి రజత్ కుమార్.
కృష్ణా నదిపై ఉన్న శ్రీశైలం, నాగార్జున సాగర్ లు వాటిపై ఉన్న కేంద్రాలను బోర్డుకు అప్పగించాలని కృష్ణా యాజమాన్య బోర్డు సూచించింది.
కృష్ణా, గోదావరి యాజమాన్యాల బోర్డులకు చీఫ్ ఇంజనీర్లను నియమిస్తూ కేంద్ర జలశక్తి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో బోర్డుకు ఇద్దరు ఇంజనీర్లను నియమించింది.
కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులతో కేంద్రం నేడు అత్యవసర సమావేశం నిర్వహించనుంది. కృష్ణా బోర్డు ఛైర్మన్ ఎం.పి. సింగ్ , గోదావరి బోర్డు ఛైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ హాజరవ్వనున్నారు.
నేడు గోదావరి నదీ యాజమాన్య బోర్డు కో ఆర్డినేషన్ కమిటీ (జీఆర్ఎంబీ) సమావేశం జరుగనుంది. దీనికంటే ముందు పూర్తిస్థాయి బోర్డు మీటింగ్ నిర్వహించాలని నిర్ణయిచారు.
apex council meeting: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదం రోజురోజుకు తీవ్రమవుతోంది. గోదావరి, కృష్ణా నదుల నీటి వినియోగం, కొత్త ప్రాజెక్ట్‌ల నిర్మాణంపై తెలుగు రాష్ట్రాల మధ్య తలెత్తిన పంచాయితీ ముదిరింది. ఈ పరిస్థితుల్లో ఇవాళ(అక్టోబర్ 6,2020) అపెక్స్ కౌన్సిల్ �