Home » Godavari Titans
కింగ్స్‌తో పోరులో టైటాన్స్ బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. కింగ్స్ బ్యాటర్లు పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తూ మైదానం నలువైపులా బౌండరీలతో విజృంభించారు.