Home » Gogra
తూర్పు లడఖ్ లోని గోగ్రా ప్రాంతం నుంచి దళాల ఉపసంహరణకు భారత్-చైనా అంగీకరించినట్లు శుక్రవారం కేంద్రప్రభుత్వం తెలిపింది.
లడఖ్‌లోని లైన్ ఆఫ్ యాక్చువల్(ఎల్ఏసీ) కంట్రోల్ వద్ద ఇండియా-చైనా బలగాల మధ్య వాదనలు తగ్గుముఖం పట్టాయి. ఇరు బలగాలు గాల్వాన్ ఏరియాలోని PP14వద్ద వెనుదిరగడం మొదలుపెట్టారు. హాట్ స్ప్రింగ్స్ సెక్టార్లు PP15, PP17Aవద్ద ఇలాంటి ఘటనే జరిగే సూచనలు కనిపిస్తున్నాయ