Home » Gold medallist
భారత హాకీ జట్టు మాజీ సభ్యుడు, మాస్కో ఒలింపిక్స్ 1980 బంగారు పతక విజేత రవీందర్ పాల్ సింగ్ లక్నోలో తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 60 సంవత్సరాలు. సింగ్‌ను ఏప్రిల్ 24న వివేకానంద ఆసుపత్రిలో చేర్చగా.. కుటుంబ వర్గాల సమాచారం ప్రకారం, కరోనా నుంచి కోలుకున్న తర�