Home » gold price falls
వరుసగా 4వ రోజూ బంగారం ధర తగ్గింది. దేశీయ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.200 తగ్గుదలతో రూ.32,620గా నమోదైంది. అంతర్జాతీయ ట్రెండ్ బలహీనంగా ఉండటం.. జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ తగ్గడమే కారణం. బంగారం ధర బాటలోనే వెండి ధర నడిచింది. కేజీ వెండి ధర రూ.80 త�