Home » gold price in India
పుత్తడి ధరలకు రెక్కలు
Gold Price In Hyderabad: హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.100 పెరిగి, రూ.1,00,600గా ఉంది
బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 22 క్యారెట్ల బంగారం(10 గ్రాములు) రూ. 400 మేర పెరగగా, 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 440 మేర పెరిగింది.
దేశీయంగా 2021, ఆగస్టు 25వ తేదీ బుధవారం ఒక గ్రాము (22 క్యారెట్ల) 4 వేల 666, (24 క్యారెట్ల) రూ. 4 వేల 665. 08 గ్రాములు (22 క్యారెట్ల) 37 వేల 328, (24 క్యారెట్ల)రూ. 37 వేల 320గా ఉంది.
బంగారం ధరలు గత ఆరు రోజులుగా పెరుగుతూనే ఉన్నాయి. గురువారం బంగారంపై రూ.110 పెరిగింది. వెండి ధరలు మాత్రం తగ్గుతున్నాయి.
బంగారం ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. మార్చి 31 నుంచి ఆగస్టు 15 వరకు బంగారంపై రూ.3000 పెరిగింది. ఇక ఆగస్టు 15 రోజు రూ.300 పెరిగింది.
జులై 1 నుంచి పెరుగుతూ వచ్చిన బంగారం ధర జులై 17న తగ్గింది. ఇండియాలో కరోనా కేసులు తగ్గితే బంగారం ధరలు తగ్గుతాయి... కేసులు పెరిగితే ధర పెరుగుతుందని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. జులై 1 నుంచి జులై 17 వరకు 22 క్యారెట్ల బంగారంపై 1500 పెరగ్గా, 24 క్యారెట్ల బంగారంపై రూ.1640 పెరిగింది. జులై 17వ తేదీ 22 క్యారెట్ల బంగారంపై రూ.100 పెరిగి రూ.45250 చేరింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం పై రూ.110 పెరిగి రూ.49,370 చేరింది.
బంగారం ధరలు పెరుగుతుండగా..వెండి మాత్రం దిగొస్తోంది. మూడు రోజుల క్రితం తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఇప్పుడు పెరుగుతున్నాయి. గత మూడు రోజుల నుంచి ధరలు పెరుగుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 200 పెరిగి..రూ. 44