Gold Price News

    ఒక్కరోజే రూ.2,290 పెరిగిన బంగారం రేటు.. రీజన్ ఏంటంటే?

    November 13, 2025 / 07:38 PM IST

    హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా పెరుగుతున్నాయి! ఒక్క రోజులోనే పసిడి ధర ఏకంగా రూ.2,290కి పైగా పెరిగి ఇన్వెస్టర్లను, సాధారణ ప్రజలను ఆశ్చర్యపరుస్తోంది. ఈ రోజు మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,17,150కి చేరగా, 24 క్యారె�

10TV Telugu News