Home » gold price rised
బంగారం ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. రోజురోజు ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న గోల్డ్ ధరలు.. గురువారం రికార్డు స్థాయికి చేరుకున్నాయి. స్టాక్ మార్కెట్లో కొనసాగుతున్న హెచ్చు తగ్గుల మధ్య బంగారం ధరలు భారీగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
పసిడి ధర క్రమంగా పెరుగుతుంది. పసిడి బాటలోనే వెండి నడుస్తుంది. వరుసగా మూడవ రోజు బంగారం ధరలు పెరిగాయి. ఆషాడంతో పోల్చుకుంటే శ్రవణంలో అమ్మకాలు పెరిగాయి