Home » Gold price today
బంగారం ధరలు రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి.
గతేడాది ఏప్రిల్ నెలలో 10గ్రాముల 24క్యారట్ల గోల్డ్ రేటు రూ.75వేలుగా ఉంది. అప్పటి నుంచి దాదాపు 25శాతం వరకు గోల్డ్ రేటు పెరిగింది.
అక్కడ బంగారం ధరలు పెరగడానికిగల కారణాలపై ఎల్కేపీ సెక్యూరిటీస్, కమోడిటీ అండ్ కరెన్సీ, వీపీ రీసెర్చ్ అనలిస్ట్ జతీన్ త్రివేది మాట్లాడుతూ.. ఈ విషయాన్నే స్పష్టం చేశారు.
గత కొన్నాళ్లుగా పెరుగుతూ పోతున్న బంగారం ధరకు బ్రేక్ పడింది.
Gold Prices Today : బంగారం ధరలు తగ్గడం లేదు. పసిడి పరుగులు పెడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ సహా విజయవాడ, విశాఖపట్నంలో తులం బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
Gold Prices Today : బంగారం ధరలు చుక్కలు చూపిస్తున్నారు. ఆల్ టైమ్ రికార్డు దిశగా పసిడి పరుగులు పెడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ సహా విజయవాడ, విశాఖపట్నంలో తులం బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
బంగారం ధర మళ్లీ పెరిగింది.
Gold Price Today : గ్లోబల్ డిమాండ్, ఆర్థిక ధోరణుల కారణంగా దేశంలో 10 గ్రాముల బంగారం ధర రూ.84,900 వద్ద ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయికి ఎగబాకింది. నగరాల వారీగా బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
వెండి కూడా తగ్గేదులే అంటూ బంగారం బాటలోనే పయనిస్తుంది. ఇవాళ ప్యూర్ గోల్డ్ రేట్ రూ.650 పెరిగింది. ఈ రోజు హైదరాబాద్ లో బంగారం ధర ఎలా ఉందంటే..?
అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ గెలుపు ఖాయం అవ్వగానే అప్పటివరకు పెరుగుతున్న బంగారం రేట్లు కాస్త తగ్గడం ప్రారంభించాయి.