Home » gold price
గోల్డ్ మర్చంట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కె ఎస్ ఆర్ నాయుడు మాట్లాడుతూ.. 2000 నోట్లు రద్దు చేసిన తర్వాత గోల్డ్ కొనుగోళ్లు ..
బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్లో తులం బంగారం రేటు ఏకంగా రూ.1,030 పెరిగింది. దీంతో మునుపెన్నడూ లేనివిధంగా 24 క్యారెట్ బంగారం రూ.61,360ని తాకింది. వెండి ధరసైతం ఆల్ టైమ్ హైకి చేరింది.
Gold Rate: గత ఏడాది అక్టోబర్ నుంచి బంగారం నెమ్మదిగా పెరుగుతూ వస్తోంది. ఈ అర్నెల్ల కాలంలో 19 శాతం ధర పెరిగిందని అంటున్నారు మార్కెట్ నిపుణులు.
బంగారం ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. రోజురోజు ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న గోల్డ్ ధరలు.. గురువారం రికార్డు స్థాయికి చేరుకున్నాయి. స్టాక్ మార్కెట్లో కొనసాగుతున్న హెచ్చు తగ్గుల మధ్య బంగారం ధరలు భారీగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
దేశంలోని ప్రధాన పట్టణాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో 10గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 52,210కాగా, 24 క్యారెట్ల బంగారం ధర 56,960 వద్ద ట్రేడవుతుంది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర 51,300 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర 55, 960గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో బంగారం,
పసిడి ధర బుధవారం కాస్త తగ్గగా, వెండి ధర పెరిగింది. నిన్న 10 గ్రాముల బంగారం ధర రూ.52,837గా ఉండగా, ఇవాళ రూ.40 తగ్గి రూ.52,797గా నమోదైంది. వెండి ధర ఇవాళ కిలోకు రూ.100 పెరిగి రూ.62,056గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర దాదాపు రూ.1,42,817 (USD 1,745)గా నమోదైంది. ఇక వెండి ఔ
భారతదేశంలో బ్యాంకు ధరల ఆధారంగా ఒకే విధమైన బంగారం ధరను ప్రారంభించిన మొదటి రాష్ట్రంగా కేరళ నిలిచింది. బంగారంకు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లోని దుకాణాల్లో ఒకేధరల విధానాన్ని అమలు చేయాలని ఆల్ కేరళ గోల్డ్ అండ్ సిల్వర్ మర్చంట్స్ అసోసియేషన్ సభ్య�
బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 22 క్యారెట్ల బంగారం(10 గ్రాములు) రూ. 400 మేర పెరగగా, 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 440 మేర పెరిగింది.
బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. గురువారం ఉదయం 6గంటల వరకు నమోదైన ధరల ప్రకారం చూస్తే నిన్నటితో పోల్చితే ఈరోజు బంగారం ధరల్లో రూ. 600 వ్యత్యాసం చోటు చేసుకుంది.
దేశంలో పది గ్రాముల బంగారం ధర రూ.51,940కి చేరింది. వెండి కిలో ధర రూ.57,648కి చేరింది. మరికొద్ది రోజుల్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.