Home » gold price
పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కానుండటంతో త్వరలో బంగారం రేట్లు మరింత పెరిగే అవకాశం ఉందని బులియన్ నిపుణులు భావిస్తున్నారు.
బంగారం ధరలు ఆదివారం పెరిగాయి. వరుసగా రెండోరోజు ధర పసిడి ధర ఎగబాకింది. హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారంపై రూ.400 పెరిగి రూ. 45,100కి చేరింది.
దేశంలో పండుగ సీజన్ వచ్చేసింది. వరుసగా పండుగలు, తర్వాత పెళ్లిళ్లు ఉన్న నేపథ్యంలో బంగారం, వెండి ధరలలో భారీ పెరుగుదల కనిపిస్తుంది.
గత కొద్దీ రోజులుగా బంగారం ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. వెండి కూడా బంగారం బాటలోనే పయనిస్తుంది.
సాధారణంగా అక్టోబర్, నవంబర్ నెలల్లో బంగారం కొనుగోళ్లు అధికంగా ఉంటాయి. పండుగలు, పెళ్లి ముహుర్తాలు ఈ సమయంలో అధికంగా ఉంటాయి
పండుగ వేళ చాలామంది బంగారం కొనుగోళ్లపై దృష్టి పెట్టారు. దీంతో దేశంలో బంగారం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి.
కాలంతో పని లేదు. పండుగలతో నిమిత్తం లేదు. సీజన్ ఏదైనా మన దేశంలో బంగారానికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఇక పెళ్లిళ్ల సీజన్లో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పసిడి ధరలు చుక్కలను తాకుతాయి.
హైదరాబాద్లో రెండ్రోజులుగా బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ మార్కెట్లో నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.4వేల 320గా ఉంది.
బంగారం ధర భారీగా తగ్గింది (gold price) నిన్న భారీగా పెరిగిన బంగారం ధర.. ఈ రోజు భారీగా తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.330 తగ్గి.. రూ.48,000కు క్షిణించింది.
గత కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు గురువారం భారీగా పెరిగాయి.