Home » gold price
శుక్రవారం బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఉదయం ఆరుగంటల వరకు బంగారం ధరల్లో ఎటువంటి మార్పు కనిపించలేదు. బంగారం ధరలు స్థిరంగా ఉండటం శుభవార్తనే చెప్పాలి.
బంగారం ధర గత రెండు రోజులుగా స్థిరంగా కొనసాగుతుంది. వెండి ధర భారీగా పడిపోయింది. దేశంలో వెండిధర తగ్గితే గ్లోబల్ మార్కెట్లో మాత్రం వెండి ధర పెరిగింది.
పసిడి (Gold Price) రేటు భారీగా తగ్గింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.690 రూపాయాలు తగ్గి.. రూ.45,050కి చేరింది.
బంగారం, వెండి కొనాలని అనుకుంటున్నారా? అయితే ఇదే మంచి సమయం. విలువైన ఈ లోహాల ధరలు తగ్గాయి.
దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో మంగళవారం బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత కొంత కాలంగా బంగారం ధరల్లో పెద్దగా మార్పులు చోటుచేసుకోవడం లేదు
బంగారం ధరల్లో స్వల్ప హెచ్చుతగ్గులు చోటుచేసుకున్నాయి. సోమవారం బంగారంపై రూ. 10 రూపాయలు తగ్గింది. దీంతో హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,740కి చేరింది.
బంగారం ధర ఇవాళ తగ్గింది. హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ప్రస్తుతం 45,750గా ఉంది. నిన్నటితో పోల్చితే రూ.250 తగ్గింది.
బంగారం ధర శనివారం నిలకడగా ఉంది. గత కొద్దీ రోజులుగా బంగారం ధరలు భారీగా పెరిగాయి. అక్షయతృతీయ, దీపావళి, పెళ్లిళ్ల సీజన్ ఉండటంతో క్రమంగా బంగారం ధర పెరిగింది.
దేశంలో బంగారం ధరలు శుక్రవారం పెరిగాయి. గురువారం భారీగా తగ్గిన బంగారం ధర.. శుక్రవారం స్వల్పంగా పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ.100 పెరిగి 46,000కి చేరింది.
బంగారం వెండి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. గత కొద్దీ రోజులుగా బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం ధరలు పెరుగుతున్నాయని బులియన్ నిపుణులు చెబుతున్నారు.