Home » Gold prices today
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర ఎంతుందంటే?
కిలో వెండి ధర రూ.4,000 తగ్గి రూ.2,11,000గా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో బంగారం ధర (Gold Prices Today) పెరిగింది.
శనివారం (Gold Rate August 16th) ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర స్వల్పంగా తగ్గింది.
Gold Rates Today : ట్రంప్ సుంకాల హెచ్చరిక, బలహీనమైన అమెరికా ఆర్థిక వ్యవస్థ మధ్య బంగారం ధర భారీగా పెరుగుతోంది. వచ్చే వారంలో బంగారం ధరలు 3వేల డాలర్ల స్థాయికి చేరుకోవచ్చు.
Gold Rates Today : బంగారం వినియోగంలో భారత్ ముందంజలో కొనసాగుతోంది. 563.5 టన్నుల బంగారం వినియోగంతో ప్రపంచంలోనే టాప్ ప్లేసులో నిలిచింది. చైనా రెండో స్థానంలో ఉండగా, అమెరికా మూడో స్థానంలో కొనసాగుతోంది.
Gold Prices Today : బంగారం కొంటున్నారా? నగదు కాకుండా క్రెడిట్ కార్డుతో గోల్డ్ కొనాలని అనుకుంటున్నారా? కాస్తా ఆగండి.. ముందుగా కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకోండి.
Gold Rates : బంగారం ధరలు పెరుగుతుంటాయి.. తగ్గుతుంటాయి. ఈ రోజు పెరిగితే రేపు తగ్గుతాయి.. మళ్లీ పెరగొచ్చు.. లేదంటే తగ్గొచ్చు.. ప్రతిరోజూ ఇదే జరిగేది. కానీ, ఈ బంగారం ధరలను ఎవరు డిసైడ్ చేస్తారో తెలుసా? అయితే మీ స్టోరీ మీకోసమే..
Gold Prices Today : బంగారం ధరలు చుక్కలు చూపిస్తున్నారు. ఆల్ టైమ్ రికార్డు దిశగా పసిడి పరుగులు పెడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ సహా విజయవాడ, విశాఖపట్నంలో తులం బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
Gold Rates Today : బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. ఫిబ్రవరి 14న బంగారం, వెండి ధరలు తగ్గేదేలే అన్నట్టుగా పెరుగుతూ పోతున్నాయి. ఇప్పటికే వెండీ లక్ష దాటేసింది. బంగారం ధరలు కూడా లక్ష దాటేవరకు తగ్గేలా కనిపించడం లేదు.