Home » Gold prices today
కాలంతో పని లేదు. పండుగలతో నిమిత్తం లేదు. సీజన్ ఏదైనా మన దేశంలో బంగారానికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఇక పండుగులు, పెళ్లిళ్ల సీజన్‌లో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
దేశంలో కరోనా సెకండ్ వేవ్ సమయంలో బంగారం ధరలు మొదట్లో పెరిగినప్పటికీ.. గత వారంగా క్రమంగా బంగారం తగ్గుతూ వస్తోంది. బులియన్ మార్కెట్‌లో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయి.
కరోనా వైరస్ తగ్గుముఖం పడుతుండటంతో కొన్ని చోట్ల మార్కెట్లు తిరిగి పుంజుకుంటున్నాయి. బంగారం ధరల్లో కూడా హెచ్చుతగ్గులు ఉంటున్నాయి. బంగారం ధరలు క్రమంగా తగ్గుతున్నాయి.
Gold prices today: పసిడి ప్రేమికులకు గుడ్ న్యూస్. బంగారం ధర మరోసారి పడిపోయింది. గోల్డ్ కొనుక్కోవాలని చూసేవారికి ఇది లక్కీ ఛాన్స్. ఇక అదే దారిలో వెండి రేటు కూడా నడిచింది. హైదరాబాద్ మార్కెట్‌లో శనివారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.380 పడిపోయింది. దీంతో ర