Home » gold rate in delhi
బంగారం ధరల్లో స్వల్ప హెచ్చుతగ్గులు చోటుచేసుకున్నాయి. సోమవారం బంగారంపై రూ. 10 రూపాయలు తగ్గింది. దీంతో హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,740కి చేరింది.
బంగారం ధర శనివారం నిలకడగా ఉంది. గత కొద్దీ రోజులుగా బంగారం ధరలు భారీగా పెరిగాయి. అక్షయతృతీయ, దీపావళి, పెళ్లిళ్ల సీజన్ ఉండటంతో క్రమంగా బంగారం ధర పెరిగింది.
బంగారం ధర పరుగులు పెడుతుంది. అక్టోబర్ నెలలో బంగారం దూకుడు మరింత పెరిగింది. పెరగడమే తప్ప తగ్గడం తెలియదన్నట్లుగా దూసుకెళ్తోంది.
పండుగ వేళ చాలామంది బంగారం కొనుగోళ్లపై దృష్టి పెట్టారు. దీంతో దేశంలో బంగారం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి.