Home » Gold Rate Outlook
సీజనల్ డిమాండ్, ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్, రూపాయి బలహీనత, అధిక దిగుమతి పన్నులు భారత్లో బంగారం ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి.
మళ్లీ రూ.లక్ష వైపు గోల్డ్ పరుగులు
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ తిరిగి ప్రమాణ స్వీకారం చేయనుండంతో వాణిజ్య యుద్ధ పరిస్థితులు పెరుగుతాయని విశ్లేషణలు వినపడుతున్నాయి.