Home » gold silver seized
ఎన్నికల వేళ కిలోల కొద్దీ బంగారం, వెండి ఆభరణాలతో పాటు పెద్ద మొత్తంలో నగదు పట్టుబడటం సంచలనంగా మారింది.
విజయవాడలో ఆదివారం ఉదయం భారీగా బంగారం పట్టుబడింది. సరైన ఆధారాలు లేకుండా తరలిస్తున్న బంగారాన్ని విజయవాడ పోలీసుల స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం ఉదయం బందరు రోడ్డులో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తండగా ఎటువంటి ఆధారాలు లేకుండా అక్రమంగా తరలిస్తు