Home » gold smuggling
ఇటీవల తరుచుగా దుబాయ్ వెళ్లి వస్తుండటంతో ఆమెపై నిఘా పెట్టారు అధికారులు.
స్మగ్లింగ్ చేసిన బంగారం గురించి తమకు అంతా తెలుసని, తమతో పాటు ఏటీఎస్ కార్యాలయానికి రావాలని ఇద్దరు వ్యక్తులు ఫిర్యాదుదారున్ని బెదిరించారు. నిందితులు వ్యాన్ను నడుపుకుంటూ బాధితుడితో పాటు మరో ఇద్దరు ప్రయాణికులతో ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్ల�
దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ప్రయాణికులను అధికారులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Gold Smuggling
గోల్డ్ స్మగ్లింగ్ గుర్తు పట్టకుండా ఉండేందుకు బంగారంపై ఉన్న విదేశీ గుర్తులను ఉద్దేశపూర్వకంగా తొలగించినట్లు అధికారులు గుర్తించారు. Vijayawada Customs Officials
శంషాబాద్ ఎయిర్పోర్టులో నిందితుల వద్ద పట్టుబడ్డ బంగారం విలువ బహిరంగ మార్కెట్ లో 1.11 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు.
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కేంద్రంగా స్మగ్లింగ్ దందా కొనసాగుతోంది. అరబ్ దేశాల కేంద్రంగా అక్రమ బంగారం, విదేశీ కరెన్సీ, సిగరెట్ల స్మగ్లింగ్ జరుగుతోంది. Shamshabad Airport
బంగారాన్ని తరలిస్తున్న ఇద్దరు క్యారియర్లతో పాటు ఒక రిసీవర్ ను పట్టుకుని జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.
జాలర్ల బోట్లలో స్మగ్లర్లు భారీ బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు నిర్దిష్ట సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించి, స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
Shamshabad Airport : ఎవరూ గుర్తు పట్టకుండా అందులో దాచిన పుత్తడిని అధికారులు గుర్తించారు.పట్టుబడిన గోల్డ్ విలువ రూ.68లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.
Shamshabad Airport: బంగారాన్ని సెంట్ బాటిళ్లు, పిల్లలు ఆడుకునే వస్తువుల్లో దాచి తరలిస్తుండగా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.