golden gym

    OMG : జిమ్ చేస్తూ యువకుడి మృతి

    April 29, 2019 / 03:02 PM IST

    హైదరాబాద్ : ఎస్ఆర్ నగర్ లో విషాదం జరిగింది. జిమ్ చేస్తూ యువకుడు చనిపోయాడు. జిమ్ సెంటర్ లోనే కుప్పకూలాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతడు చనిపోయాడని వైద్యులు నిర్దారించారు. మృతుడిని ఆదిత్యగా గుర్తించారు. జిమ్ చేస్తున్న సమయం�

10TV Telugu News