Home » Golden Jubilee Celebrations
కొల్లాపూర్ పట్టణంలో రాణి ఇందిరాదేవి ప్రభుత్వ పాఠశాల, జూనియర్ కళాశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమేళనం ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా విజయ్ దేవర కొండ మాట్లాడుతూ.. జూపల్లి రామేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు స్ఫూర్తిగా విద్యార్థులంతా తమ జీవితంలో సక్సెస్ సాధించాలని అన్నారు.