-
Home » Golden Opportunity
Golden Opportunity
బస్టాండ్లలో షాపులు పెట్టేవారికి టీజీఎస్ఆర్టీసీ గోల్డెన్ ఛాన్స్..
June 24, 2026 / 04:24 PM ISTTGSRTC Offer : వ్యాపారవేత్తలకు టీజీఎస్ఆర్టీసీ అద్భుతమైన ఛాన్స్ అందిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 694 ఖాళీ కమర్షియల్ షాపులకు త్వరలో టెండర్లు ప్రకటించనుంది. బస్టాండ్లు, డిపోల పరిధిలో త్వరలో టెండర్లు పిలువనుంది.