Home » Golden Temple
సుఖ్బీర్ సింగ్ బాదల్ స్వర్ణ దేవాలయ ప్రవేశద్వారం వద్ద వీల్‌చైర్‌పై కూర్చున్నారు. బాదల్ వద్దకు వచ్చిన ఓ వ్యక్తి ఆయనపై కాల్పులు జరపబోయాడు.
తెలంగాణకు ప్రజలకు నేను హామీ ఇస్తున్నా. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ రాజ్యం వచ్చిన తర్వాత, నరేంద్ర మోడీ రాజ్యం వచ్చాక, పేదల రాజ్యం వచ్చిన తర్వాత.. ఎట్టి పరిస్థితుల్లో ఈ భాగ్యలక్ష్మి అమ్మవారిని గోల్డెన్ టెంపుల్ గా పక్కా మారుస్తాం.
ఆపెద్దాయన వ్యక్తిత్వానికి ఆనంద్ మహీంద్రా ఫిదా అయిపోయారు. చెట్టు తొర్రలో టీ షాపును ‘టెంపుల్ ఆఫ్ టీ సర్వీస్’ అంటూ అభివర్ణించారు.తప్పకుండా నేను వెళ్తా..ఆయన చేతి టీ రుచి చూస్తానంటూ తెలిపారు.
ఆప్ నాయకుడు, ఎంపీ రాఘవచద్దా, బాలీవుడ్ ప్రముఖ సినీనటి పరిణితీ చోప్రాలు శనివారం అమృతసర్ నగరంలోని స్వర్ణదేవాలయంలో ప్రార్థనలు చేశారు. ఈ ఏడాది మే నెలలో వీరి నిశ్చితార్థం జరిగింది ...
భగవంతుడి ఆశీస్సులతో మేం చారిత్రాత్మక నిర్ణయం తీసుకోబోతున్నాము. చాలా కాలంగా భక్తుల నుంచి వస్తున్న డిమాండ్లకు అనుగుణంగా సిక్కు గురుద్వారా చట్టానికి కొత్తగా ఒక క్లాజ్ చేర్చబోతున్నాం. దీనిద్వారా స్వర్ణదేవాలయానికి చెందిన గుర్బానీ అందరికీ ఉ�
గోల్డెన్ టెంపుల్ పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే రెండు పేలుడు ఘటనలు చోటు చేసుకున్నాయి. తాజాగా గురువారం తెల్లవారు జామున 1గంట సమయంలో మూడో పేలుడు ఘటన చోటు చేసుకుంది.
పంజాబ్ స్వర్ణదేవాలయం సమీపంలో మరోసారి పేలుడు సంభవించింది. 24 గంటల్లో రెండుసార్లు పేలుడు జరగటంతో ఆ ప్రాంతంలో భద్రతనుపెంచారు.
అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ సందర్శించడానికి వచ్చిన ఓ మహిళను సిబ్బంది అడ్డుకున్నారు. జాతీయ జెండాలోని రంగుల్ని ముఖంపై టాటూలా వేసుకుని రావడం అందుకు కారణమని తెలుస్తోంది.
ఒక మహిళను స్వర్ణ దేవాలయంలోకి అనుమతించలేదు. కారణం ఆమె బుగ్గలపై త్రివర్ణ పతాకం రంగులు ఉన్నాయి. ఆమె లోపలికి వెళ్తుండగా ఇదే విషయాన్ని చెప్పి సిబ్బంది అడ్డుకున్నారు. అంతేనా.. ‘ఇది ఇండియా కాదు, పంజాబ్’ అంటూ వ్యాఖ్యానించడం మరింత తీవ్రతకు కారణమైంది
అల్లుఅర్జున్ ఇటీవల తన ఫ్యామిలీతో కలిసి అమృత్ సర్ లోని స్వర్ణదేవాలయాన్ని దర్శించారు.