Home » Goldy Brar
ఇలా బెదిరింపులకు పాల్పడే వారిని అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
ప్రముఖ పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్న గోల్డీ బ్రార్‌ను అమెరికా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు.
పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ప్రధాన సూత్రధారి గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయే అని తేల్చారు ఢిల్లీ పోలీసులు. బుధవారం జరిగిన ప్రెస్మీట్లో ఢిల్లీకి చెందిన స్పెషల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ హెచ్ఎస్ ధళివాలి ఈ విషయాన్ని వెల్లడించారు.
దిల్లీలోని తీహార్ జైలులో బందీలుగా ఉన్న గ్యాంగ్స్టర్లను ఖలిస్తానీ గ్రూపులు తమ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఉపయోగిస్తున్నాయని ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి.