Gole Market

    గోవింద గోవిందా : ఢిల్లీలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు

    May 15, 2019 / 04:47 AM IST

    తిరుమల తిరుపతి శ్రీవెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు దేశ రాజధాని ఢిల్లీలోని గోల్ మార్కెట్‌లోని శ్రీ బాలాజీ మందిర్ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. 11 రోజుల పాటు ప్రత్యేక పూజలు, వాహన సేవలతో‌ బ్రహ్మోత్సవాలు దేశ రాజధాని వాసులను కనువిందు

10TV Telugu News