Home » Golf Attack
ప్రపంచంలోని ఆటల్లో గోల్ఫ్ అంటే రిచెస్ట్ గేమ్.. ఇది దాదాపు విదేశీయులే బాగా ఆడతారంటూ టాక్. ఆ మాటలను.. ఊహాగానాలను బ్రేక్ చేస్తూ.. మెగా టోర్నీ అయిన ఒలింపిక్స్లో మొట్టమొదటిసారి ఫైనల్ వరకూ చేరుకుని భారత్కు పతాక ఆశలు చిగురింపజేశారు 23 ఏళ్ల అదితి.