Home » Gongura Cultivation
అతితక్కువ సమయం.. అతి తక్కు ఖర్చుతో సాగయ్యే ఈ పంటకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. రైతు ఎంత పండించినా అంతా అమ్ముడుపోతుంది.
వాణిజ్య పంటలు సాగులో పెట్టుబడి ఎక్కువ.. లాభాలు తక్కువ.. ఇది గ్రహించిన పశ్చిమగోదావరి జిల్లా, పాలకొల్లు మండలం, బల్లిపాడు గ్రామానికి చెందిన రైతు కుంచె శ్రీనివాస రావు.. ఆకు కూరల సాగువైపు దృష్టి సారించారు. తమకున్న కొద్దిపాటి భూమిలో కోన్నేళ్లుగా గో
వీలైనంత వరకు ఎలాంటి సస్యరక్షణ చర్యలు , మందులు వాడకపోవటం మంచిది. తప్పనిసరి పరిస్ధితుల్లో మాత్రమే పురుగుమందులు వాడాలి. గోంగూర పంటను ముఖ్యంగా దీపపు పురుగులు, పిండినల్లి, పచ్చ పురుగులు ఆశించే ప్రమాదం ఉంటుంది.