Home » Gonuguntla Suryanarayana
చంద్రబాబు, పవన్ కల్యాణ్, పురంధేశ్వరి టికెట్ విషయంలో పునరాలోచించుకోవాలి. ఒక సీటూ వైసీపీకి ఇవ్వకూడదన్నదే నా బాధ.
పార్టీ కోసం కష్టపడే వారికి, జనానికి అండగా ఉండే వారికి టికెట్ ఇవ్వాలని జనసేన నాయకులు డిమాండ్ చేశారు.
పక్కలో బల్లెంలా ఒకవైపు బీజేపీ.. మరోవైపు జనసేన నేతలు తయారవడంతో ఇన్నాళ్లు ఎమ్మెల్యే కేతిరెడ్డిని దీటుగా ఎదుర్కొన్న టీడీపీ ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు.
గత ఎన్నికల్లో ఓటమి చెందగానే టీడీపీని వదిలి వెళ్లడమే కాక వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డికి కప్పం చెల్లించారని ఆరోపించారు.
Thopudurthi Prakash Reddy : పరిటాల కుటుంబం ఏరోజూ ప్రజలకు అందుబాటులో దు. టీడీపీ ప్రభుత్వంలో అన్నీ దోపిడీ చేశారు.
నేను చెప్పినా ఒకటే, చంద్రబాబు దగ్గరికి వెళ్లినా చెప్పేది ఒకటే అన్నారు. కాదు కూడదు అని ఎవరైనా టీడీపీ తరఫున టికెట్ తెచ్చుకుంటే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని హెచ్చరించారు.