-
Home » good news to india
good news to india
ఆఫ్గన్ బార్డర్లోనే ఆగిపోయిన వందలాది పాకిస్థాన్ ట్రక్కులు.. ఇది మన దేశానికి ఎందుకు గుడ్ న్యూస్?
November 24, 2023 / 04:31 PM IST
పాకిస్థాన్ తన దేశం నుంచి అక్కడ నివసిస్తున్న ఆఫ్గన్ శరణార్థులను బలవంతంగా బహిష్కరించడం ప్రారంభించింది. గణాంకాల ప్రకారం, ఇప్పటివరకు మూడున్నర లక్షల మందికి పైగా పాకిస్థాన్ నుండి ఆఫ్ఘనిస్థాన్‌కు పంపించారు.