Home » Goodest Boy
జంతు ప్రేమపై మానవులకు రోజు రోజుకు ప్రేమ అధికమౌతోంది. కాపలా, హోదా, ఆత్మీయత, ఒంటరితనం, కారణం..ఏదైనా..మనిసి జీవనగమనంలో పెంపుడు జంతువులు భాగమై పోయాయి. పెంపుడు జంతువులు కనబరిచే విశ్వాంస దానిపట్ల మనం ఏర్పరుచుకొనే ఆత్మీయత మనస్సుకు ఎంతో ఉల్లాసాన్ని ఇ