Goodest Boy : సంచులు మోస్తున్న కుక్క

  • Published By: madhu ,Published On : December 30, 2019 / 02:21 AM IST
Goodest Boy : సంచులు మోస్తున్న కుక్క

Updated On : December 30, 2019 / 2:21 AM IST

జంతు ప్రేమపై మానవులకు రోజు రోజుకు ప్రేమ అధికమౌతోంది. కాపలా, హోదా, ఆత్మీయత, ఒంటరితనం, కారణం..ఏదైనా..మనిసి జీవనగమనంలో పెంపుడు జంతువులు భాగమై పోయాయి. పెంపుడు జంతువులు కనబరిచే విశ్వాంస దానిపట్ల మనం ఏర్పరుచుకొనే ఆత్మీయత మనస్సుకు ఎంతో ఉల్లాసాన్ని ఇస్తుంది. ఓ కుక్కకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

యజమాని చేతుల్లో ఉన్న సంచులను అమాంతం నోట్లో కుక్కుకుని..తోక ఊపుకుంటూ..ఇంట్లో పరుగెత్తి..సోఫాలో ఆ బ్యాగులను పెడుతున్న వీడియో అందర్నీ ఆకర్షిస్తోంది. Goodest Boy అంటున్నారు నెటిజన్లు. 

స్పేయిన్‌లోని ఓ ఇంట్లో ఇంటికి రాగానే కారులో ఉన్న సంచులను తీసుకుని యజమాని ఉంటాడు. వెంటనే అక్కడకు పరుగెత్తుకుని వచ్చిన పెంపుడు కుక్క ఆ బ్యాగులను నోటి ద్వారా పట్టుకుని ఇంట్లోని సోఫాలో పెట్టింది. దీనికి సంబంధించిన వీడియోను తీసి ఇన్ స్ట్రా గ్రామ్‌లో పెట్టారు.

క్షణాల్లో వీడియో వైరల్ అయిపోయింది. 9 వేల 200 కామెంట్స్, 12 వేల షేర్‌తో అదరగొట్టింది ఈ కుక్క. బ్యూటిఫుల్ డాగ్ అండ్ స్వీట్ అని ఓ నెటిజన్ అంటే..తెలివైన కుక్క జాతుల్లో ఇదొకటని మరొకరు కామెంట్ చేశారు. సంచులను తీసుకెళ్లడానికి ఇంత మచ్చి అబ్బాయా ? OMG అంటూ ఇంకో యూజర్ వెల్లడించారు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Went shopping and spent all my savings ?? *Wagging* . . . Fui de shopping y me gaste todos mis ahorros ?? . . . . . . . . . #puppiesofinstgram #goldensofinstagram #pupflix #goldenuniverse #dogfluencer #petsofig #pupfluencer #welovegoldens #dogsofinstaworld #retrieverloverz #dogsofinstagram #barked #goldens_ofinstagram #goldensofinstagram #ilovegolden_retrievers #goldengram #dailygolden #cutest_goldens #cutestgoldens #myfavoritegoldens #goldenretriever #goldenretrieversofworld #animalsinfluence #goldenuniverse #bestwoof #dogsofbark #mydogiscutest #instagolden #ilovegolden_retrievers #gloriousgoldens

A post shared by Pepe (De La Capilla Keigo) (@pepe_the_golden) on