Home » Google allows
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘ట్రూత్ సోషల్ యాప్’ను గూగుల్ తన ప్లే స్టోర్లో ఆండ్రాయిడ్ ఫోన్లలో డౌన్లోడ్ చేసుకోవడానికి బుధవారం ఆమోదించింది. గూగుల్ తన నిబంధనలకు అనుగుణంగా యాప్ను మార్పు చేసిన తరువాత ఆ మేరకు నిర్ధారించుకొని ఈ �