Home » Google android
Google New Way : గూగుల్ క్రోమ్, ఆండ్రాయిడ్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఇకపై మీ గూగుల్ అకౌంట్లను పాస్వర్డ్ లేకుండానే లాగిన్ కావొచ్చు. యూజర్లకు అదనపు సెక్యూరిటీ అందించేందుకు Google Android డివైజ్‌లు Chrome కోసం కొత్త పాస్కీ (PassKey)ఫీచర్‌ను రిలీజ్ చేసింది.
మీరు కొత్త స్మార్ట్‌ఫోన్‌ని బడ్జెట్లో కొనాలని ప్లాన్ చేస్తుంటే, మీరు కేవలం రూ. 800లకే రూ.16వేల ఫోన్‌ను ఎలా పొందవచ్చో తెలుసుకోండి.
ప్రముఖ మొబైల్ తయారీదారు సంస్థ హెచ్ఎండీ గ్లోబల్ కొత్త ఆండ్రాయిడ్ అప్ డేట్ ను ప్రవేశపెట్టింది. గూగుల్ ఆండ్రాయిడ్ 9 పై అప్ డేట్ ను తమ అన్ని (పాత ఫోన్లతో సహా) ఫోన్లలో అప్ డేట్ చేస్తోంది.